IITKGP Recruitment 2023 ఇంటర్ అర్హతతో రాతపరీక్ష లేకుండా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

IIT Kharagpur Recruitment 2023 :

పోస్టులు • 153
పోస్టుల వివరాలుజూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, స్టాఫ్‌ నర్స్‌, సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌ గ్రేడ్‌, సెక్యూరిటీ, ఇన్‌స్పెక్టర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నీషియన్‌, తదితరాలు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 14, 2023
దరఖాస్తు చివరి తేదీజూలై 05, 2023
ఎంపిక ప్రక్రియ• షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ
telugu jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

IIT Kharagpur Notification 2023 Eligibility :

వయస్సు :

  • 15 – 30, 35, 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌ / బ్యాచిలర్స్‌ డిగ్రీ / ఇంజినీరింగ్‌ డిప్లొమా / ఎంబీఏ ఉత్తీర్ణత.

జీతం : నెలకు రూ 21700/- చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

షార్ట్‌లిస్టింగ్‌, ఇంటెరాక్షన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

IITKGP Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

2 thoughts on “IITKGP Recruitment 2023 ఇంటర్ అర్హతతో రాతపరీక్ష లేకుండా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment